How to Go

One can reach Simhachalam from almost any where in Vizag. If you get down at the Waltair Railway Station, you can visit Simhachalam by Bus ( 6A ) or hire a Cab.

Busses numbered 6A, 28 and 40 start from the Dwaraka Bus Station ( APSRTC Complex ).

If starting from Gajuwaka, you can get Bus numbered 55. And if you want to start from Maddilipalem, get the bus numbered 540.

ఎలా వెళ్ళాలి

విశాఖపట్టణం వరకు బస్సు, రైలు, విమాన మార్గాలలో రావచ్చును. అక్కడ నుండి సింహాచలం కొండ క్రిందికి (అడవివరం) సుమారు 15 కి.మీ. లోపు దూరం ఉంటుంది.

అక్కడికి సిటీబస్సు(నం : 6A - ద్వారకా బస్సు స్టాండు నుండి, 28 ఆర్.కె. బీచ్ నుండి)

లేదా ఆటో, టాక్సీలలో చేరవచ్చును. సింహాచలం కొండ క్రింది నుండి పైకి దేవాలయం వరకు మెట్లమీదుగా (సుమరు వెయ్యి మెట్లు) గాని, దేవస్థానంవారి ఘాట్ రోడ్డు మీదుగా దేవస్థానం బస్సులోగాని, టాక్సీలోగాని చేరవచ్చును.